(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 066

॥ శ్రీః ॥
2.66. అధ్యాయః 066
Mahabharata - Sabha Parva - Chapter Topics
భీష్మేణ శిశుపాలవృత్తాంతకథనపూర్వకం స్వేన భీమనిషేధనే స్వాభిప్రాయావిష్కరణం॥ 1॥
Mahabharata - Sabha Parva - Chapter Text

భీష్మ ఉవాచ॥

చేదిరాజకులే జాతఖ్యక్ష ఏష చతుర్భుజః।
రాసభారావసదృశం రరాస చ ననాద చ॥ 2-66-1(13881)
తేనాస్య మాతాపితరౌ త్రేసతుస్తౌ సబాంధవౌ।
వైకృతం తస్యత తౌ దృష్ట్వా త్యాగాయాకురుతాం మతిం॥ 2-66-2(13882)
తతః సభార్యం నృపతిం సామాత్యం సపురోహితం।
చింతాసంమూఢహృదయం వాగువాచాశరీరేణీ॥ 2-66-3(13883)
ఏష తే నృపతే పుత్రః శ్రీమాంజాతో బలాధికః।
తస్మాదస్మాన్న భేతవ్యమవ్యగ్రః పాహి వై శిశుం॥ 2-66-4(13884)
న చ వై తస్య మృత్యుస్త్వం న కాలః ప్రత్యుపస్థితః।
యశ్చ శస్త్రేణ హంతాఽస్య స చోత్పన్నో నరాధిప॥ 2-66-5(13885)
సంశ్రుత్యోదాహృతం వాక్యం భూతమంతర్హితం తతః।
పుత్రస్నేహాభిసంతప్తా జననీ వాక్యమబ్రవీత్॥ 2-66-6(13886)
యేనేదమీరితం వాక్యం మమైతం తనయం ప్రతి।
ప్రాంజలిస్తం నమస్యామి బ్రవీతు స పునర్వచః॥ 2-66-7(13887)
యాథాతథ్యేన భగవాందేవో వా యది వేతరః।
శ్రోతుమిచ్ఛామి పుత్రస్య కోఽస్య మృత్యుర్భవిష్యతి॥ 2-66-8(13888)
అంతర్భూతం తతో భూతమువాచేదం పునర్వచః।
యస్యోత్సంగే గృహీతస్య భుజావభ్యధికావుభౌ॥ 2-66-9(13889)
పతిష్యతః క్షితితలే పంచశీర్షావివోరగౌ।
తృతీయమేతద్బాలస్య లలాటస్థం తు లోచనం॥ 2-66-10(13890)
నిమజ్జిష్యతి యం దృష్ట్వా సోఽస్య మృత్యుర్భవిష్యతి।
త్ర్యక్షం చతుర్భుజం శ్రుత్వా తథా చ సముదాహృతం॥ 2-66-11(13891)
పృథివ్యాం పార్థివాః సర్వే అభ్యాగచ్ఛందిదృక్షవః।
తాన్పూజయిత్వా సంప్రాప్తాన్యథార్హం స మహీపతిః॥ 2-66-12(13892)
ఏకైకస్య నృపస్యాంకే పుత్రమారోపయత్తదా।
ఏవం రాజసహస్రాణా పృథక్త్వేన యథాక్రమం॥ 2-66-13(13893)
శిశురంకే సమారూఢో న తత్ప్రాయ నిదర్శనం।
ఏతదేవ తు సంశ్రుత్య ద్వారవత్యాం మహాబలౌ॥ 2-66-14(13894)
తతశ్చేదిపురం ప్రాప్తౌ సంకర్షణజనార్దనౌ।
యాదవౌ యాదవీం ద్రుష్టుం స్వసారం తౌ పితుస్తదా॥ 2-66-15(13895)
అభివాద్య యథాన్యాయం యథాశ్రేష్ఠం నృపం చ తాం।
కుశలానామయం పృష్ట్వా నిషణ్ణౌ రామకేశవౌ॥ 2-66-16(13896)
సాఽభ్యర్చ్య తౌ తదా వీరౌ ప్రీత్యా చాభ్యధికం తతః।
పుత్రం దామోదరోత్సంగే దేవీ సంన్యదధాత్స్వయం॥ 2-66-17(13897)
న్యస్తమాత్రస్య తస్యాంకే భుజావభ్యధికావుభౌ।
పేతతుస్తచ్చ నయనం న్యమజ్జత లలాటజం॥ 2-66-18(13898)
తద్దృష్ట్వా వ్యథితా త్రస్తా వరం కృష్ణమయాచత।
దదస్వ మే వరం కృష్ణ భయార్తాయా మహాభుజ॥ 2-66-19(13899)
త్వం హ్యార్తానాం సమాశ్వాసో భీతానామభయప్రదః।
ఏవముక్తస్తతః కృష్ణః సోఽబ్రవీద్యదునందనః॥ 2-66-20(13900)
మా భైస్త్వం దేవి ధర్మజ్ఞే న మత్తోఽస్తి భయం తవ।
దదామి కం వరం కిం చ కరవాణి పితృష్వసః॥ 2-66-21(13901)
శక్యం వా యది వాఽశక్యం కరిష్యాణి వచస్తవ।
ఏవముక్తా తతః కృష్ణమబ్రవీద్యదునందనం॥ 2-66-22(13902)
శిశుపాలస్యాపరాధాన్క్షమేథాస్త్వం మహాబల।
మత్కృతే యదుశార్దూల విద్ధ్యేనం మే వరం ప్రభో॥ 2-66-23(13903)
కృష్ణ ఉవాచ। 2-66-24x(1490)
అపరాధశతం క్షాంయం మయా హ్యస్య పితృష్వసః।
పుత్రస్య తే వధార్హస్య మా త్వం శోకే మనః కృథాః॥ 2-66-24(13904)
భీష్మ ఉవాచ। 2-66-25x(1491)
`స జానన్నాత్మనో మృత్యుం కృష్ణం యదుసుఖావహం'।
ఏవమేష నృపః పాపః శిశుపాః సుమందధీః।
త్వాం సమాహ్వయతే వీర గోవిందవరదర్పితః॥ ॥ 2-66-25(13905)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి శిశుపాలవధపర్వణి షట్షష్టితమోఽధ్యాయః॥ 66 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.